BIKKI NEWS (FEB. 19) : Guidelines for continuation of Temporary employees in Telangana 2026. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న పథకానికి ఉద్యోగుల కొనసాగింది రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (EMPLOYEES NEWS)
Guidelines for continuation of Temporary employees in Telangana 2026.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్, హవర్లీ బేసిస్, పార్ట్ టైం వంటి పేర్లతో వివిధ శాఖలలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను కొనసాగించాలంటే కచ్చితంగా ఐ ఎఫ్ ఎం ఎస్ పోర్టల్ ద్వారానే ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది.
హెచ్ ఓ డి కొనసాగించాల్సిన తాత్కాలిక ఉద్యోగుల వివరాలను శాఖధిపతికి పంపాల్సి ఉంటుంది.
శాఖాధిపతి ఈ వివరాలను ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది.
ఆర్థిక శాఖ IFMS లో వివరాలను పరిశీలించి కొనసాగింపు ఉత్తర్వులను జారీ చేస్తుంది .
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే ఈ ఏడాది కూడా తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు చేపట్టనున్నట్లు సర్కులర్ లో పేర్కొన్నారు.
అనధికారికంగా తాత్కాలిక ఉద్యోగుల నియామకాలకు బ్రేక్ వేయడానికే ఈ ఉత్తర్వులు జారీ చేశారు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

