BIKKI NEWS (FEB. 18) : SUMMER HOLIDAYS 2026 FOR SCHOOL IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవుల షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది.(విద్యా వార్తలు)
SUMMER HOLIDAYS 2026 FOR SCHOOL IN TELANGANA.
వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వచ్చే 2026–27 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. వేసవిలో తీవ్ర ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ ప్రకటన చేసింది. తల్లిదండ్రులు, విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.
SUMMER HOLIDAYS 2026 FOR JUNIOR COLLEGES
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలకు చివరి పని దినంగా 2026 మార్చి 31 గా నిర్ణయించారు. దీంతో వేసవి సెలవులు ఎప్రిల్ 1 నుండి మే 31 వరకు ఉండనున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం జూన్ 1 న ప్రారంభం కానుంది. ఈ సారి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 18 తో ముగియనున్నాయి. మార్చి 18 నుండి 31 వరకు ఫస్టీయర్ విద్యార్థులకు సెకండీయర్ తరగతులు నిర్వహించాలనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు ఉంది.
- Siricilla district Anganwadi jobs notification – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 55 అంగన్వాడి జాబ్స్
- UPSC principal Recruitment 2026 : 828 ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగాలు – వివరాలు ఇవే!
- Medchal district Anganwadi jobs notification – మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 62 అంగన్వాడి జాబ్స్
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
