Today in history February 19th – చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 19

Today in history february 19

BIKKI NEWS (FEB. 19) : Today in history February 19th – చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 19

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history February 19th

దినోత్సవం

  • అంతర్జాతీయ టగ్ ఆఫ్ వార్ డే

సంఘటనలు

1537: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు.
1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు.
1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. ‘సౌత్ షెట్లాండ్ దీవులను’ కనుగొని, వాటికి హక్కుదారులుగా, ‘కింగ్ జార్జి ĪĪĪ’ పేరు పెట్టాడు.
1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు.
‍1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు (గేంబియర్, ఓహియో).
1861: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం – వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.
‍1881: అమెరికాలో మొదటిసారిగా మధ్యనిషేధాన్ని ప్రవేశపెట్టినది ‘కాన్సాస్’ రాష్ట్రం.
1878: థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు.
1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.
1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.
1976: ఫ్రెంటె పోలిసారియో – డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవతరించింది.
1977: షటిల్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ 747 జెట్ లైనర్ ని ఆకాశంలోకి ప్రయోగాత్మకంగా పరిశీలించింది.
1982: బోయింగ్ 757 అనే విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.
1984: 14వ వింటర్ ఒలింపిక్స్ యుగోస్లావియా లోని సరజెవో నగరంలో ముగిసాయి.
1985: స్పానిష్ జెట్ లైనర్, స్పెయిన్ లోని ‘బిల్బావొ’ దగ్గర కూలి 150 మంది మరణించారు.
1985: ఆమ్ స్టర్ డామ్ లోని ఏ.డి.ఎమ్. దివాళా తీసినట్లు ప్రకటించింది.
1985: కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్, ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.
1985: కోకా కోలా మొదటిసారిగా చెర్రీ కోక్ ని సీసాలలోను, డబ్బాలలోను (టిన్డ్) ప్రవేశపెట్టింది.
1985: లైబీరియా ఏయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 727 స్పెయిన్ లోని ఓయిజ్ పర్వతం (మౌంట్ ఓయిజ్) లో కూలిపోయి, 148 మంది ప్రయాణీకులు మరణించారు.
1985: ప్రపంచ ప్రసిద్ధి పొందిన మికీ మౌస్ ని చైనా దేశం లోనికి ఆహ్వానించారు.
1986: సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ‘మీర్’ అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది.
1999: నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు
1990: సోయుజ్ టి.ఎమ్-9 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
1998: సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
2002: నాసా కుజగ్రహానికి పంపిన ‘మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక’ “థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం”ని ఉపయోగించి కుజగ్రహం భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.
2008: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.

జననాలు

1473: నికోలస్ కోపర్నికస్, సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త. (మ.1543)
1564: గెలీలియో గెలీలి, భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. (మ.1642)
1630: ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర
1899: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
1905: వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత.
1919: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)
1930: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (మ. 2023)
1952: ఆలపాటి లక్ష్మి, రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.
1965: కోన వెంకట్, సంభాషణల రచయిత.

మరణాలు

1915: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866)
1941: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860)
1997: డెంగ్ జియావోపింగ్, చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త.
2009: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (జ. 1920)
2011: వనం ఝాన్సీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు.
2015: రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)
2018: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్యనటుడు. (జ.1956)
2023: జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (జ. 1951)
2023: ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (జ. 1962)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →