BIKKI NEWS (FEB. 19) : office subordinate and driver jobs in Telangana high court JOBS. తెలంగాణ హైకోర్టు లో ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. (Latest Job Notifications)
office subordinate and driver jobs in Telangana high court
ఖాళీల వివరాలు :
- ఆఫీస్ సబార్డినేట్ – 34
- డ్రైవర్ – 09
అర్హతలు : ఏడవ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 2026 జూలై 1 మాటికి 46 ఏళ్లు లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
వేతనం :
- ఆఫీస్ సబార్డినేట్: 19,000 – 58,850/- నెలకు
- డ్రైవర్ : 22,900 – 69,150/- నెలకు
దరఖాస్తు ఫీజు :
ఆఫీస్ సబార్డినేట్ : 600/-
డ్రైవర్ : 500/-
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి నోటిఫికేషన్ : PDF download
వెబ్సైట్ : https://tshc.gov.in/showChildDocTypes?id=95
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
