BIKKI NEWS (FEB. 19) : INTERMEDIATE HALL TICKETS RELEASED. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించిన హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ తెలిపింది. విద్యార్థులు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ నుండి హాల్ టికెట్లను పొందవచ్చు.
INTERMEDIATE HALL TICKETS RELEASED.
విద్యార్థుల వాట్సప్ నెంబర్లకు మరియు విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేలా హాల్ టికెట్లను ఫిబ్రవరి 20 నుండి అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 9.98 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఈసారి హాజరుకానున్నారు.
ఫిబ్రవరి 25 నుండి మొదటి సంవత్సరం, 26 నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను నిన్న సాయంత్రం కళాశాల లాగిన్ లో అందుబాటులో ఉంచారు.
- Narayana peta district Anganwadi jobs notification – నారాయణ పేట జిల్లాలో 65 అంగన్వాడి జాబ్స్
- Nirmal district Anganwadi jobs notification – నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడి జాబ్స్
- 2026 September 1 to 15 Top current affairs in Telugu
- Today Gold Rate September 20th 2026 – నేటి బంగారం ధర
- Today In History September 20th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 20

