BIKKI NEWS (FEB. 17) : Today top news on 17th February 2026. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, క్రీడా, బిజినెస్, విద్యా, ఉద్యోగ వార్తల సమాహారం.
Today top news on 17th February 2026
Today Telangana News
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో 84 చోట్ల కాంగ్రెస్, 17 చోట్ల BRS కైవసం చేసుకున్నాయి. మరో 11 మున్సిపాలిటీ లో ఎన్నిక వాయిదా పడింది.
సన్న వడ్లకు బోనస్ కింద రైతులకు క్వింటాల్ కు 500/- లను ప్రభుత్వం విడుదల చేసింది.
కరీంనగర్ మేయర్ పదవి BJP కైవసం. కొత్తగూడెం మేయర్ పదవి పంచుకోనున్న కాంగ్రెస్, సీపీఐ.
కాంగ్రెస్ ఖాతాలోకి నిజామాబాద్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ లు
యాదగిరిగుట్టలో 18 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుండా గిరి చేసిందని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు
Today A.P. News
మార్చి 3వ తేదీన శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.
అమరావతిలో పర్యటించిన బిల్ గేట్స్.
RTGS – ప్రజల జీవితాలను ఆర్టిజిఎస్ వెలుగును తెస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Today National News
ఢిల్లీ వేదికగా అంతర్జాతీయ ఏఐ సదస్సు ప్రారంభమైంది.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఏఐ సదస్సులో ప్రకటించారు.
ఇజ్రాయిల్ టూరిస్టులపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురికి మరణ శిక్ష విధిస్తూ కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాళ కోర్టు తీర్పు వెలువరించింది.
మహిళలకు ఆలయ ప్రవేశ అంశంపై విచారించనున్న సుప్రీంకోర్టు
Today International news
జెనీవాకు అమెరికాతో చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి చేరుకున్నారు
వచ్చేవారం ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ లో పర్యటించనున్నారు
Today business news
సోమవారం స్టాక్ మార్కెట్ మంచి లాభాలతో ముగిసింది. (నేటి స్టాక్ మార్కెట్ అంచనాలు)
బంగారం, వెండి ధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి. (నేటి బంగారం, వెండి ధరలు)
ప్రపంచవ్యాప్తంగా X సేవల్లో అంతరాయం ఏర్పడింది.
Anthropic – కోడింగ్ రాయడంలో తమ ఏఐ ఆంథ్రోపిక్ 100% కచ్చితత్వాన్ని పాటిస్తుందని సంస్థ ప్రకటించింది
Today sports news
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై శ్రీలంక విజయం సాధించి సూపర్ 8 కు చేరుకుంది. ఆస్ట్రేలియా సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
మరోవైపు ఇటలీపై విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు కూడా సూపర్ 8 కు చేరుకుంది.
Today education and jobs updates
JEE MAIN 2026 SESSION 1 RESULTS విడుదల
CBSE X EXAMS – సీబీఎస్ఈ పదవ తరగతి మొదటి దశ పరీక్షలు రాస్తేనే రెండో దశ పరీక్షలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది.
RBI JOBS – 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్బీఐ
SBI CBO JOBS – 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
AADHAR JOBS – ఆధార్ జిల్లా కేంద్రాల్లో సూపర్ వైజర్ జాబ్స్ నోటిఫికేషన్

