Rain holiday - 5 జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవు - bikki news

RAIN HOLIDAY – 5 జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవు

BIKKI NEWS (OCT. 23) : Today Rain holiday for schools in andhra pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Today Rain holiday for schools in andhra pradesh.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలో 5 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు నేడు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →