Rain Holiday – నేడు ఈ జిల్లాలో పాఠశాలలకు సెలవు

BIKKI NEWS (OCT. 03) : TODAY RAIN HOLIDAY DISTRICTS LIST. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

TODAY RAIN HOLIDAY DISTRICTS LIST.

మన్యం జిల్లాలో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాలోని 10 మండలాల పాఠశాలలకు డీఈవో రవికుమార్ సెలవు ప్రకటించారు. నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, శ్రీకాకుళం, హిరమండలం, గార, సరుబుజ్జిలి, ఎల్ఎన్ పేట మండలాల్లోని స్కూళ్లకు ఈ సెలవు ప్రకటించారు.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK