BIKKI NEWS (DEC. 24) : TELANGANA STAFF NURSE JOBS PROVISIONAL LIST.. తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి (MHSRB) కీలక ప్రకటన రాష్ట్ర ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల నియామకానికి మొదటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.
TELANGANA STAFF NURSE JOBS PROVISIONAL LIST
CBT పరీక్ష రాసిన 40,423 మంది అభ్యర్థుల మార్కులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్, నియామకాల్లో పారదర్శకత కోసం, ప్రతి దశలో అభ్యంతరాలకు అవకాశం కల్పిస్తన్నట్లు ప్రకటించారు.
ప్రొవిజనల్ లిస్టు లో ఏమైనా అభ్యంతరాల ఉంటే డిసెంబర్ 24 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.
అభ్యంతరాల పరిశీలన అనంతరం రెండో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని ,
1:1.5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు నిలుస్తామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు.
అభ్యర్థులు జనవరిలో ఉద్యోగాల్లో చేరే అవకాశం కలదు. అలాగే ఇప్పటికే ఎంపికైన 1,260 ల్యాబ్ టెక్నీషియన్లు కూడా జనవరి లో నియామకం కానున్నారు.
FIRST PROVISIONAL MERIT LIST
- Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 8th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- Today Gold Rate June 7th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

