Scholarships - త్వరలోనే విద్యార్థుల ఖాతాల్లోకి నగదు - bikki news

SCHOLARSHIPS – త్వరలోనే విద్యార్థుల ఖాతాల్లోకి నగదు

BIKKI NEWS (DEC. 23) : Telangana scholarships pending bills released. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలను పూర్తిగా విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Telangana scholarships pending bills released.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న విద్యార్థులకు 365.75 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు.

దీంతో విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ లకు సంబంధించి నగదు త్వరలోనే వారి ఖాతాల్లోకి జమ కానుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →