ఈ పాఠశాలల్లో విద్యార్థుల - టీచర్ల సంఖ్య సమానం - bikki news

ఈ పాఠశాలల్లో విద్యార్థుల – టీచర్ల సంఖ్య సమానం

BIKKI NEWS (OCT. 11) : Telangana government schools list with lowest admissions. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు సమానంగా టీచర్ల సంఖ్య ఉన్న ఉన్నత పాఠశాలలు దాదాపు గా 18 ఉన్నాయి‌. ఈ మేరకు ఓ దినపత్రికలో కథనం వచ్చింది.

Telangana government schools list with lowest admissions.

ఈ నేపథ్యంలో సంబంధించిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమో లేక సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయడమో చేయాల్సి ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4701 ఉన్నత పాఠశాలలో ఉండగా వాటిలో పదిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలో 18 వరకు ఉన్నాయి. ఈ 18 పాఠశాలల్లో 129 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో టీచర్ల సంఖ్య కూడా 129 కావడం విశేషం.

విద్యార్థుల సంఖ్య టీచర్ల సంఖ్య సమానంగా ఉన్న పాఠశాల జాబితాను కింద ఇవ్వడం జరిగింది.

ఈ పాఠశాలల్లో విద్యార్థుల - టీచర్ల సంఖ్య సమానం - bikki news
Telangana government schools list with lowest admissions.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →