BIKKI NEWS (AUG. 05) : Telangana MBBS and BDS ADMISSIONS 2026. తెలంగాణ రాష్ట్ర మెడికల్, బీడీఎస్ కోటా సీట్ల భర్తీ కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Telangana MBBS and BDS ADMISSIONS 2026.
ఆగస్టు 06 నుంచి 12వ తేదీ సాయంత్రం 6.00 గంటల వరకు విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్ కొరకు హాజరు కావాలని నోటిఫికేషన్ లో హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది.
వెబ్సైట్ : https://tsmedadm.tsche.in
