BIKKI NEWS (APRIL 29) : Telangana employees pending bills for April month released. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లింపు కొరకు నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్.
Telangana employees pending bills for April month released
రూ.వెయ్యి కోట్లు బకాయిలను ఈరోజు విడుదల చేసిన ఆర్థిక శాఖ. దీంతో అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగుల GPF పెండింగ్ బిల్లులు క్లియర్ కానున్నాయి.
మార్చి 2026 వరకు 700 కోట్ల రూపాయల చొప్పున పెండింగ్ బకాయిలు చెల్లించడానికి విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి 1000 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేయమంది ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది.
అలాగే మెడికల్ బిల్లులను కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేయాలని ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.
