BIKKI NEWS : Symbols on Indian currency notes. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముద్రించిన నూచన భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు వివిధ వారసత్వ కట్టడాలను, ప్రముఖ సంఘటనలకు గుర్తులను ముద్రించింది.
Symbols on Indian currency notes
కరెన్సీని ముద్రించే అధికారం కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. గాంధీ బొమ్మతో కూడిన కరెన్సీ నోట్లను 1966 నుండి ముద్రించడం మొదలుపెట్టింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10, 20, 50, 100, 200, 500, 2,000 రూపాయల కరెన్సీ నోట్లను ప్రస్తుతం ముద్రిస్తుంది. తాజాగా ఆర్బీఐ 2,000రూపాయల నోటు ను ఉపసంహరించుకుంది.
కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 30, 2016 నాడు అప్పటి వరకు అమలులో ఉన్న 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నూతన నోట్లను డిసెంబర్ – 31 – 2016 నుండి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నూతన నోట్ల మీద గాంధీ బొమ్మ తో పాటు వివిధ భారత వారసత్వ సంపదలు, గుర్తులను ముద్రించింది.
symbols on indian currency notes
| నోటు విలువ | గుర్తు |
| ₹10 | ఆశోక చక్రం – కోనార్క్ సూర్య దేవాలయం – (ఒడిశా) |
| ₹20 | ఎల్లోరా గుహలు – (మహారాష్ట్ర) |
| ₹50 | హంపి దేవాలయం- (కర్ణాటక) |
| ₹100 | రాణి కా వావ్ – (రాణి గారి మెట్ల బావి) – గుజరాత్ |
| ₹200 | సాంచి స్థూపం (మద్యప్రదేశ్) |
| ₹500 | ఎర్ర కోట (న్యూడిల్లీ) |
| ₹2,000 | మంగళయాన్ శాటిలైట్ |
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
