BIKKI NEWS (APRIL 29) : RBI GRADE B JOB NOTIFICATION 2026. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 60 గ్రేడ్ బీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
RBI GRADE B JOB NOTIFICATION 2026
ఖాళీల వివరాలు :
- ఆఫీసర్ గ్రేడ్ బీ (జనరల్) – 40
- ఆఫీసర్ గ్రేడ్ బీ (DSIM) – 10
- ఆఫీసర్ గ్రేడ్ బీ (DPER) – 10
అర్హతలు : డిగ్రీ, పీజీ 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఫీజు : 850/- (ఎస్సీ ఎస్టీ లకు 100/-)
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 ఏప్రిల్ 29 నుంచి మే 20 సాయంత్రం 6.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష 2026 జూన్ 13,14 వ తేదీలలో నిర్వహించనున్నారు
ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష 2026 జూన్ 25,26 వ తేదీలలో నిర్వహించనున్నారు.
Official RBI Website link

