Rain holiday - విద్యా సంస్థలకు సెలవులు - bikki news

RAIN HOLIDAY – విద్యా సంస్థలకు సెలవులు

BIKKI NEWS (AUG. 13) : RAIN HOLIDAY IN TELANGANA TODAY. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సీఎం ఆదేశాల మేరకు కొన్ని జిల్లాలకు రెండు రోజులు టైం హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

RAIN HOLIDAY IN TELANGANA TODAY

వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి జిల్లాలలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు ఆగస్టు 13, 14 వ తేదీలకు వర్తించనున్నాయి.

అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు ఒక పూట బడులను మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →