BIKKI NEWS (MAY 13) : proposals for hike of Remunerations of samagra shiksha contract employees in Telangana. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో సమగ్ర శిక్షా కార్యక్రమం కింద పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 5 శాతం పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.
proposals for hike of Remunerations of samagra shiksha contract employees
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష పరిధిలో దాదాపు 18 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి వేతనం 600 నుండి 2,000/- రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.
సమత శిక్ష ప్రాజెక్టులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను ఖర్చు చేస్తాయి. ఈసారి రెండు వేల కోట్ల రూపాయలకు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

