BIKKI NEWS (NOV. 15) : PM Kisan Samman Nidhi 21st installment on 19th November. పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21వ విడత నిధులను నవంబర్ 19న విడుదల చేయనున్నారు.
PM Kisan Samman Nidhi 21st installment on 19th November
ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది.
ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకే పథకం ప్రయోజనాలు అందుతున్నాయి.
వెబ్సైట్ : https://pmkisan.gov.in/homenew.aspx
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
