Rythu Bharosa – 5వ విడత రైతు భరోసా జమ

Rythu bharosa 5th phase

BIKKI NEWS (July 5) : 5th Phase Rythu Bharosa Amount credited. తెలంగాణ రైతు భరోసా నిధులు 5వ విడత కింద 6 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు జమ చేయడం జరిగింది. 1.69 లక్షల మంది రైతులకు ఈ నిధులు జమ చేశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

5th Phase Rythu Bharosa Amount credited

ఇందుకోసం మొత్తం 545.41 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో మొత్తం 7135.77 కోట్ల నిధులను 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు అయింది.

మరో నాలుగు విడతల రైతు భరోసా నిధులను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →