BIKKI NEWS (June 30) : Rythu Bharosa Amount credit today in farmers account. రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
Rythu Bharosa Amount credit today in farmers account
తొలి విడతలో 41.37 లక్షల మంది రైతులకు నిధులు జమ కానున్నాయి ఇందుకోసం మొత్తం 2482.02 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు.
ఎకరానికి 6000/- రూపాయల చొప్పున ఈ నిధులను జమ చేయనున్నారు.
రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 73.32 లక్షల మంది కాగా వారికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద విడుదల చేయాల్సి ఉంది అయితే మొదటి దశలో 41.37 లక్షల మందికి నిధులు విడుదల చేయనున్నారు.

