Telangana Police jobs – మరో 2437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Telangana police jobs

BIKKI NEWS (July 05) : Telangana police jobs vacancies 7437 now. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 2437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana police jobs vacancies 7437 now.

రెండు రోజుల క్రితమే 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని శాఖలలో ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం 7437 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లు అయింది.

తాజాగా అనుమతి ఇచ్చిన శాఖలలో అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ పోర్స్, జైళ్ళ శాఖలలో పోస్టులు కలవు.

ఖాళీల వివరాలు :
జైళ్ళ శాఖ : 223
అగ్ని మాపక శాఖ : 790
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ : 1424

త్వరలోనే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేయనుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →