BIKKI NEWS (July 05): IBPS SO Recruitment 2026. బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ద్వారా CRP SPL-XVI Specialist Officer Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Scale-I) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. (IBPS 6715 jobs notification)
IBPS SO Recruitment 2026
ఖాళీల వివరాలు (Vacancies) మొత్తం ఖాళీలు : 745 పోస్టులు
- IT Officer (Scale-I)
- Agricultural Field Officer (Scale-I)
- Rajbhasha Adhikari (Scale-I)
- Law Officer (Scale-I)
- HR/Personnel Officer (Scale-I)
- Marketing Officer (Scale-I)
విద్యార్హతలు (Qualifications)
IT Officer :
కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ సంబంధిత విభాగాల్లో B.Tech లేదా తత్సమాన అర్హత.
Agricultural Field Officer :
అగ్రికల్చర్ లేదా సంబంధిత విభాగాల్లో డిగ్రీ.
Law Officer :
లా డిగ్రీ (LLB) పూర్తి చేసి ఉండాలి.
HR Officer :
HR / Personnel Management సంబంధిత PG డిగ్రీ లేదా డిప్లొమా.
Marketing Officer :
Marketing విభాగంలో MBA / PG అర్హత.
వయోపరిమితి (Age Limit)
అభ్యర్థులు 02-07-1996 నుంచి 01-07-2006 మధ్య జన్మించి ఉండాలి. కనీస వయస్సు : 20 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాలు
వయస్సు సడలింపు : SC/ST : 5 సంవత్సరాలు
OBC : 3 సంవత్సరాలు
PwBD : 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు (Application Fee)
SC/ST/PwBD అభ్యర్థులకు : ₹175/-, ఇతర అభ్యర్థులకు : ₹850/-
వేతనం (Salary)
IBPS Specialist Officer Scale-I పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బ్యాంక్ నిబంధనల ప్రకారం మంచి వేతనం అందుతుంది. సుమారు జీతం : ₹48,000 నుంచి ₹85,000 వరకు (అలవెన్సులతో కలిపి మారవచ్చు)
ముఖ్యమైన తేదీలు (Important Dates)
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం : 01 జూలై 2026
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 జూలై 2026
- Prelims Exam : ఆగస్టు 2026
- Prelims Results : సెప్టెంబర్ / అక్టోబర్ 2026
- Mains Exam : నవంబర్ 2026
- Interview : నవంబర్ / డిసెంబర్ 2026
- Final Allotment : జనవరి 2027
పరీక్ష విధానం (Exam Pattern)
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
1) Preliminary Examination
2) Main Examination
3) Interview
Preliminary Exam
మొత్తం ప్రశ్నలు : 150
మొత్తం మార్కులు : 125
సమయం : 2 గంటలు
Reasoning, English Language, Quantitative Aptitude / General Awareness అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
Main Exam
Professional Knowledge ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం మార్కులు : 60
దరఖాస్తు విధానం (Application Process)
- అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- CRP Specialist Officer XVI Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వివరాలు నమోదు చేయాలి.
- ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
దరఖాస్తు లింక్ : Apply here
వెబ్సైట్. : IBPS OFFICIAL
