Engineering Mock Seats – నేడు మాక్ సీట్ల కేటాయింపు – మార్చుకునే అవకాశం

Telangana engineering mock seats allotment today

BIKKI NEWS (July 04) : Telangana Engineering mock seats allotment today. తెలంగాణ ఎఫ్‌సెట్ 2026 ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ లో నేడు విద్యార్థులకు వారు ఎంచుకున్న కళాశాల ఆధారంగా మాక్ సీట్లను కేటాయించనున్నారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana Engineering mock seats allotment today

విద్యార్థులు సీట్లలో తమకు నచ్చిన కళాశాల లభించకపోతే జులై 5 నుండి 7వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది.

అనంతరం జూలై 10వ తేదీన తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. 14వ తేదీ లోపు విద్యార్థులు తమ సీట్లను నిర్ధారించుకోవలసి ఉంటుంది.

మొదటి దశ కౌన్సిలింగ్ కొరకు 94,000 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా 88 వేల మంది మాత్రమే ఆప్షన్లను నమోదు చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 179 ఇంజనీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 89వేల సీట్లు అందుబాటులో కలవు

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →