Engineering Mock Seats allotted – వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్

Telangana engineering mock seats allotted and web options edit option

BIKKI NEWS (July 05) : Telangana engineering Mock Seats allotted and web options edit option. తెలంగాణ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు శుక్రవారం నాడు ప్రకటించారు విద్యార్థులు తమ లాగిన్ ద్వారా తాము పొందబోయే సీటు వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ సీటు కేటాయింపు తాత్కాలికమైన అని కన్వీనర్ దేవసేన స్పష్టం చేశారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana engineering Mock Seats allotted and web options edit option

విద్యార్థులు తాము పొందిన మాక్ సీట్ తమకు నచ్చుకుంటే వెబ్ ఆప్షన్లను జూలై 7వ తేదీ వరకు మార్చుకునే అవకాశాన్ని కల్పించినట్లు కన్వీనర్ తెలిపారు. పదవ తేదీన తొలి సీట్ల కేటాయింపు ఉండనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 89,053 సీట్లు ఉండగా 79,303 సీట్లను మాక్ పద్దతిలో కేటాయింపు జరిగింది.

మాక్ సీట్ల కేటాయింపు అనంతరం 8740 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నట్లు కన్వీనర్ తెలిపారు.

కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి విద్యార్థులు లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి తాము పొందిన మాక్ సీటును పొందవచ్చు. అలాగే ఎడిట్ ఆప్షన్ ద్వారా కళాశాలలను మార్చుకునే అవకాశం ఉంది.

https://tgeapcet.nic.in/cand_signin.aspx

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →