BIKKI NEWS (MAR. 11) : PM KISAN 22nd Session Amonut credits on March 13th. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో 2000 రూపాయల చొప్పున నగదు జమ మార్చి 13న చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
PM KISAN 22nd Session Amonut credits on March 13th.
రైతులకు వ్యవసాయ సహాయం కింద అందించే పీఎం కిసాన్ యోజన పథకం 22వ విడత నగదును అస్సాం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయమన్నారు.
సంవత్సరానికి మూడు దశలలమలో 2,000/- రూపాయల చొప్పున మొత్తం 6,000/- రూపాయలను రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 2019 నుండి జమ చేస్తున్న సంగతి తెలిసిందే.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
