BIKKI NEWS (OCT. 22) : Out sourcing jobs in state level technical cell. స్టేట్ లెవెల్ టెక్నికల్ సెల్ లో భారీ వేతనంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Out sourcing jobs in state level technical cell
నెలకు 80,000/- నుంచి 1,20,000/- వరకు వేతనాన్ని అందజేస్తారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడుపు అక్టోబర్ 27 సాయంత్రం 5.00 గంటల వరకు కలదు.
అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 30.
ఖాళీల వివరాలు :
- అర్బన్ ప్లానర్
- సివిల్/ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్
- హౌసింగ్ ఫైనాన్స్ & పాలసీ స్పెషలిస్ట్
- సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్
- IEC స్పెషలిస్ట్
- MIS స్పెషలిస్ట్
- అకౌంటింగ్ స్పెషలిస్ట్
- GIS SPECIALIST
వెబ్సైట్ : https://mankindenterprise.com/careers

- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
