TELANGANA COURT JOBS – ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

office subordinate and driver jobs in Telangana high court

BIKKI NEWS (FEB. 19) : office subordinate and driver jobs in Telangana high court. తెలంగాణ హైకోర్టు లో ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. (Latest Job Notifications)

office subordinate and driver jobs in Telangana high court

ఖాళీల వివరాలు :

  • ఆఫీస్ సబార్డినేట్ – 34
  • డ్రైవర్ – 09

అర్హతలు : ఏడవ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి : 2026 జూలై 1 మాటికి 46 ఏళ్లు లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

వేతనం :

  • ఆఫీస్ సబార్డినేట్: 19,000 – 58,850/- నెలకు
  • డ్రైవర్ : 22,900 – 69,150/- నెలకు

దరఖాస్తు ఫీజు :
ఆఫీస్ సబార్డినేట్ : 600/-
డ్రైవర్ : 500/-

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : PDF download

వెబ్సైట్ : https://tshc.gov.in/showChildDocTypes?id=95

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →