BIKKI NEWS (NOV. 01) : NON TEACHING JOBS IN KGBV HAVELI GHANPUR. మెదక్ జిల్లాలోని కె.జి.బి.వి హవేళీ ఘనపూర్ పాఠశాల యందు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.
NON TEACHING JOBS IN KGBV HAVELI GHANPUR
ఖాళీల వివరాలు
1) హెడ్ కుక్ – 8750/-
3) అసిస్టెంట్ కుక్- 9,750/-
3) అటెండర్ : 9,750/-
4) నైట్ వాచ్ ఉమెన్- 9,750/-
5) స్వీపర్ : 9,750/-
6) స్కావెంజర్ : 9,750/-
విద్యార్హతలు : అటెండర్, నైట్ వాచ్ ఉమెన్, హెడ్ కక్, అసిస్టెంట్ కుక్ లకు 10వ తరగతి పాసై ఉండాలి.. స్వీపర్, స్కావెంజర్ లకు 7వ తరగతి పాసై ఉండాలి.
వయోపరిమితి: 01/06/2025 నాటికి 18 సం.ల నుండి 45 సం॥ ల మధ్య వయస్సు వారై ఉండాలి.
దరఖాస్తు విధానం గడువు : నవంబర్ 3 వ తేది సాయంత్రం. 4 గంటల లోపు ఆసక్తి గల మహిళలు ధరఖాస్తు చేసుకోగలరు.
హవేళీ ఘనపూర్ కేజీబీవీ పాఠశాల ప్రస్తుతం చిన్న శంకరంపేటలో నిర్వహించబడుతుంది. కావునా ధరఖాస్తులు చిన్నశంకరంపేటలో ఇవ్వగలరు. దరఖాస్తుకి ఘవేళీఘనపూర్ మండలం వారు మాత్రమే అర్హులు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
