JEE NEET – Inter marks weightage – ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్

Inter marks weightage for jee and neet exams

BIKKI NEWS (July 03) : 50% inter marks weightage for JEE and NEET exams. జేఈఈ, నీట్ యూజీ పరీక్షలలో ఇంటర్మీడియట్ మార్కులకు 50 శాతం వెయిటేజ్ ఇవ్వాలనే ప్రధాన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు ఉంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

inter marks weightage for JEE and NEET exams

నీట్ పేపర్ లీక్ అంశంతో ఈ ప్రతిపాదన కీలకం కానుంది. అలాగే నీట్ పేపర్ ను ఒకేసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది.(విద్యా వార్తలు)

విద్యార్థులలో ఒత్తిడి తగ్గించడం, పేపర్ లీకేజీ పేపర్ మూల్యాంకనం వంటి అంశాలలో అక్రమాలను అరికట్టడం వంటివాటిని కట్టడి చేయడానికి ఇంటర్ మార్కుల వెయిటేజ్ కీలకం కానుంది.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ కీలక ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →