BArch Admissions 2026 – తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ల నోటిఫికేషన్

Telangana barch admissions 2026 notification.

BIKKI NEWS (July 02) : Telangana BArch Admissions 2026 notification. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana BArch Admissions 2026 notification.

ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ రెండు విడుదలలో నిర్వహించాను అన్నారు. మొదటి విడత జులై ఆరవ తేదీన ప్రారంభం కానంది.

మొదటి విడత షెడ్యూల్ :

  • ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధృవపత్రాల పరిశీలన : జూలై 6 నుండి 19 వరకు
  • ర్యాంకుల కేటాయింపు : ఆగస్టు 03న
  • వెబ్ ఆప్షన్ల గడువు : ఆగస్టు 7 నుండి 10 వరకు
  • సీట్ల కేటాయింపు : ఆగస్టు 12న

రెండో విడత షెడ్యూల్ ఆగస్టు 19 నుండి 25 వరకు కొనసాగనుంది.

రెండో విడత తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →