Anganwadi jobs in kothagudem district – భద్రాద్రి జిల్లాలో 178 అంగన్వాడి జాబ్స్

Kothagudem district anganwadi jobs

BIKKI NEWS (July 03) : Anganwadi jobs in Kothagudem district. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 178 అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన వెలువడింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Anganwadi jobs in Kothagudem district.

ICDS అశ్వారావుపేట (11), బూర్గంపాడు (10), చంద్రుగొండ (8), చర్ల (12), దమ్మపేట (16), దుమ్ముగూడెం (12), కొత్తగూడెం (16), మణుగూరు (24), పాల్వంచ (29), టేకులపల్లి (19), ఇల్లందు (21) చొప్పున ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు :
టీచర్ : 178

అర్హతలు : టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్ తప్పనిసరి. స్థానిక మహిళా అభ్యర్థులై ఉండాలి.

వయోపరిమితి : జూలై 1 2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు గడువు : జూలై 03వ తేదీ నుంచి 20 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ధృవ పత్రాలు పరిశీలన : జూలై 20 నుండి ఆగస్టు 7 వరకు ధృవ పత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నారు.‌

దరఖాస్తు లింక్ : Apply here

వెబ్సైట్ : https://mis.tgwdcw.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →