NEET PG 2026 Notification – నీట్ పీజీ నోటిఫికేషన్

Neet pg 2026 notification released.

BIKKI NEWS (July 02) : NEET PG 2026 Notification Released. వైద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 నోటిఫికేషన్ ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

NEET PG 2026 Notification Released.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూలై 21 వరకు కలదు.

ఆగస్టు 30న దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తారు.

ఆగస్టు 11న సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను విడుదల చేయనున్నారు.

సెప్టెంబర్ 30న నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →