6278 Jobs approved in TIMS by cabinet : టిమ్స్ లో 6278 ఉద్యోగాలకు ఆమోదం

6278 jobs approved in tims by cabinet

BIKKI NEWS (July 03) : 6278 Jobs approved in TIMS by cabinet. తెలంగాణ రాష్ట్రంలోని 3 టిమ్స్ ఆసుపత్రులతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 6278 పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

6278 Jobs approved in TIMS by cabinet

ఈ నాలుగు ఆసుపత్రుల్లో కలిపి వైద్యులు, వివిధ రకాల పోస్టులు 6,278 అవసరమని వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించగా గురువారం క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. (Jobs)

ఈ ఆసుపత్రుల్లో రెగ్యులర్ వైద్యులు, సిబ్బందికి వేతనాలు కూడా ఎయిమ్స్ తరహాలో భారీగానే చెల్లించేందుకు సర్కారు నిర్ణయించింది. ఏటా వేతనాలు, ఆసుపత్రుల నిర్వహణకు రూ. 1,075 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు.

వీటిలో మొత్తం 1,494 రెగ్యులర్ పోస్టులను, కాంట్రాక్టు పద్ధతిన 549 పోస్టులు, ఔట్ సోర్సింగ్ విధానంలో 4,235 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →