Ind vs pak - నేడు భారత్ పాకిస్తాన్ మద్య ఫైనల్ మ్యాచ్ - bikki news

IND vs PAK – నేడు భారత్ పాకిస్తాన్ మద్య ఫైనల్ మ్యాచ్

BIKKI NEWS (SEP. 28) : India pakistan final match in asia cup 2025. ఆసియా కప్ క్రికెట్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ఈరోజు భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి .

India pakistan final match in asia cup 2025.

రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ నెట్వర్క్ లైవ్ అందిస్తుంది.

మొత్తం 16 సార్లు జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్ 8 సార్లు విజేతగా నిలవగా, పాకిస్తాన్ 2 సార్లు విజేతగా నిలిచింది.

ఈ టోర్నీలో పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ పై భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో కూడా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →