U19 WORLD CUP – నేటి నుండి యువ పోరు

ICC U19 WORLD CUP 2026 STARTS TODAY
  • BIKKI NEWS : 15 JAN. 2026

ICC U19 WORLD CUP 2026 STARTS TODAY. ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 జింబాబ్వే, నమీబియా వేదికగా నేటి నుండి ప్రారంభం కానుంది.

ICC U19 WORLD CUP 2026 STARTS TODAY.

మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్ లుగా ప్రపంచ కప్ కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో నుంచి సూపర్ సిక్స్, తర్వాత సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇందులో భారత్ ఆయుష్ మాత్రే నేతృత్వంలో ఫేవరెట్ గా బరిలో దిగుతుంది. అయితే అందరి కళ్ళు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మీదే ఉన్నాయి.

1000635546
U19 WORLD CUP - నేటి నుండి యువ పోరు 3

భారత్ బీ గ్రూప్ లో ఉంది. ఇందులో న్యూజిలాండ్, అమెరికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

2000, 2008, 2012, 2018, 2022 లలో ఇప్పటికే 5 సార్లు అండర్ 19 వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్ కు మంచి రికార్డు ఉంది. 2024 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఓడిపోయి రన్నర్ గా నిలిచింది.

Group A : ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక.
Group B : భారత్, అమెరికా మీ, బంగ్లాదేశ్ , న్యూజిలాండ్
Group C : ఇంగ్లాండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, జింబాబ్వే
Group D : దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, టాంజానియా

ICC U19 WORLD CUP 2026 SCHEDULE

జనవరి 15, గురువారం

  • ​భారత్ vs యూఎస్ఏ — బులవాయో, జింబాబ్వే
  • ​జింబాబ్వే vs స్కాట్లాండ్ — హరారే, జింబాబ్వే
  • ​టాంజానియా vs వెస్టిండీస్ — విండ్‌హోక్, నమీబియా

జనవరి 16, శుక్రవారం

  • ​పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ — హరారే, జింబాబ్వే
  • ​ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ — విండ్‌హోక్, నమీబియా
  • ​ఆఫ్ఘనిస్థాన్ vs సౌత్ ఆఫ్రికా — విండ్‌హోక్, నమీబియా

జనవరి 17, శనివారం

  • ​భారత్ vs బంగ్లాదేశ్ — బులవాయో, జింబాబ్వే
  • ​జపాన్ vs శ్రీలంక — విండ్‌హోక్, నమీబియా

జనవరి 18, ఆదివారం

  • ​న్యూజిలాండ్ vs యూఎస్ఏ — బులవాయో, జింబాబ్వే
  • ​ఇంగ్లాండ్ vs జింబాబ్వే — హరారే, జింబాబ్వే
  • ​వెస్టిండీస్ vs ఆఫ్ఘనిస్థాన్ — విండ్‌హోక్, నమీబియా

జనవరి 19, సోమవారం

  • ​పాకిస్థాన్ vs స్కాట్లాండ్ — హరారే, జింబాబ్వే
  • ​శ్రీలంక vs ఐర్లాండ్ — విండ్‌హోక్, నమీబియా
  • ​సౌత్ ఆఫ్రికా vs టాంజానియా — విండ్‌హోక్, నమీబియా

జనవరి 20, మంగళవారం

  • ​బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ — బులవాయో, జింబాబ్వే
  • ​ఆస్ట్రేలియా vs జపాన్ — విండ్‌హోక్, నమీబియా

జనవరి 21, బుధవారం

  • ​ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్ — హరారే, జింబాబ్వే
  • ​ఆఫ్ఘనిస్థాన్ vs టాంజానియా — విండ్‌హోక్, నమీబియా

జనవరి 22, గురువారం

  • ​జింబాబ్వే vs పాకిస్థాన్ — హరారే, జింబాబ్వే
  • ​ఐర్లాండ్ vs జపాన్ — విండ్‌హోక్, నమీబియా
  • ​వెస్టిండీస్ vs సౌత్ ఆఫ్రికా — విండ్‌హోక్, నమీబియా

జనవరి 23, శుక్రవారం

  • ​బంగ్లాదేశ్ vs యూఎస్ఏ — హరారే, జింబాబ్వే
  • ​శ్రీలంక vs ఆస్ట్రేలియా — విండ్‌హోక్, నమీబియా

జనవరి 24, శనివారం

  • ​భారత్ vs న్యూజిలాండ్ — బులవాయో, జింబాబ్వే
ముఖ్యమైన దశలు:
  • సూపర్ సిక్స్: జనవరి 25 నుంచి ప్రారంభం.
  • మొదటి సెమీ ఫైనల్: ఫిబ్రవరి 3 (బులవాయో).
  • రెండవ సెమీ ఫైనల్: ఫిబ్రవరి 4 (హరారే).
  • ఫైనల్: ఫిబ్రవరి 6 (హరారే).

U19 WORLD CUP WINNERS LIST

YearWinning Country
2024Australia
2022India
2020Bangladesh
2018India
2016West Indies
2014South Africa
2012India
2010Australia
2008India
2006Pakistan
2004Pakistan
2002Australia
2000India
1998England
1988Australia
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →