BIKKI NEWS (DEC. 02) : Grading for teachers According to students 10th class marks. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ టీచర్లకు గ్రేడింగ్ విధానం అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థుల సరాసరి మార్కుల ఆధారంగా సబ్జెక్టు టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది.
Grading for teachers According to students 10th class marks
ఉపాధ్యాయుల అవార్డులకు సైతం విద్యార్థుల పదో తరగతి మార్కులను ప్రాతిపదికగా తీసుకోనున్నారు.
పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలను రాష్ట్ర స్థాయి నుంచే కేటాయించనున్నారు.
జవాబు పత్రాల మూల్యాంకనం కూడా రాష్ట్ర స్థాయి కార్యాలయం నుంచే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు.
డిసెంబర్ 15 తర్వాత పదో తరగతి విద్యార్థులెవ్వర్నీ ఇతర కార్యకలాపాలకు వినియోగించకూడదు.
ప్రతిరోజూ వారికి పరీక్ష నిర్వహించి, మార్కులను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ప్రతిరోజూ నిర్వహించే స్లిప్ టెస్ట్ సమాధానపత్రాలను పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రధానోపాధ్యాయులు భద్రపరచాలి.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
