- BIKKI NEWS : 13 – 02 – 2026
GPO JOBS NOTIFICATION 2026 SOON IN TELANGANA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారి పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు కలెక్టర్లను నియామక అధికారులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
GPO JOBS NOTIFICATION 2026 SOON IN TELANGANA
రాష్ట్రంలో మొత్తం 10954 గ్రామ పాలన అధికారి పోస్టులు ఉండగా వీటిలో పాత వీఆర్వోలు, వీఆర్ఏలకు బదిలీల ద్వారా అవకాశం కల్పించారు. ఈ పోస్టులు ఫోను మిగతా దాదాపు 5వేల పోస్టులను త్వరలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
అర్హతలు : ఈ పోస్టులకు అర్హతగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్థులకు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా అసలు కలిగి ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్ ను త్వరలోనే జిల్లాల వారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్లపాటు ప్రొబేషన్ పీరియడ్ ను డిక్లేర్ చేశారు.
ఈ మూడేళ్ల పాటు వారి సర్వీస్ ఆధారంగా పోస్టులను రెగ్యులర్ చేయనున్నారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
