Daily gk bits in telugu part 126 - జీకే బిట్స్ - bikki news

DAILY GK BITS IN TELUGU PART 126 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 126 – జీకే బిట్స్

DAILY GK BITS IN TELUGU PART 126

1) బ్రహ్మపుత్ర నది మనదేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.?
జ : అరుణాచల్ ప్రదేశ్, అసోం

2) దేశంలో అతి పొడవైన భూపేన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు.?
జ : లోహిత్

3) బ్రహ్మపుత్ర నది అసోం లోని ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది.?
జ : సాదియా

4) సట్లెజ్ భారత్ లోకి ఏ కనుమ గుండా ప్రవేశిస్తుంది.?
జ : పిష్కిలా

5) నర్మదా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది.?
జ : మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్.

6) పెన్నా నది మూలస్థానం ఏది?
జ : నంది కొండలు

7) చనఖా, కొరాటా గ్రామాలు ఏ నది తీరంలో ఉన్నాయి.?
జ : పెన్‌గంగా

8) సట్లెజ్ నది ఉద్గమ స్థానం ఏది.?
జ : రాక్షస్‌తల్

9) ప్రవర దేనికి ఉపనది.?
జ : గోదావరి

10) సబర్మతి నది జన్మస్థలం ఏది.?
జ : ఆరావళి పర్వతాలు

11) నర్మదా నది జన్మస్థలం ఏది.?
జ: అమర్‌కంటక్ పీఠభూమి

12) చంబల్ నది జన్మస్థలం ఏది.?
జ : మౌ ప్రాంతం (మద్యప్రదేశ్)

13) సింధు నాగరికతలో ప్రధానమైన రెండు నగరాలు ఏవి.?
జ : మొహంజదారో, హరప్పా

14) జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారు.?
జ : జిల్లా పరిషత్ కు ఎన్నికైన సభ్యులు

15) భారత్ దేశంలో మొదటిసారిగా 1959 పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.?
జ : రాజస్థాన్

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

16) జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : ఎప్రిల్ 24

17) స్థానిక సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : లార్డ్ రిప్పన్

18) తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్తుల సంఖ్య ఎంత.?
జ : 32

19) భారతదేశంలో స్థానిక సంస్థల మాగ్నా కార్టా గా దేనిని పేర్కొంటారు.?
జ : 1887 రిప్పన్ తీర్మానం

20) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన మొదటి రాజవంశం ఏది.?
జ : మౌర్య సామ్రాజ్యం

21) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు.?
జ : గవర్నర్

22) హరప్పా నాగరికత ఏ శాస్త్ర అభివృద్ధికి తోడ్పడింది.?
జ : గణిత శాస్త్రం

23) సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించిన చెట్లు.?
జ : రావి, వేప, మర్రి

24) సింధు నాగరికత ప్రధాన దేవతలు.?
జ : పశుపతి, అమ్మ తల్లి

25) మెసపటోమియా నాగరికతలో పేర్కొన్న వాణిజ్య కేంద్రాలు.?
జ : టైగ్రిస్

26) హరప్పా నాగరికత కాలంలో వాడిన ఇటుకలు ఏ ఆకారంలో ఉండేవి.?
జ : L

27) హరప్పాను మొదటిసారిగా కనుగొన్నది ఎవరు.?
జ : దయరాం సహనీ

28) సింధు ప్రజలు ఎవరితో వాణిజ్యం నిర్వహించారు.?
జ : ఇరాన్, అప్ఘనిస్తాన్, మెసపటోమియా

29) సింధు నాగరికతలో పూసల తయారీ ఏ ప్రాంతంలో జరిగింది.?
జ : చన్హూదారో‌, లోథాల్

30) సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది.?
జ : వ్యవసాయం

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →