BIKKI NEWS : Daily top GK bits in Telugu part 160 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.
Daily top GK bits in Telugu part 160
1) భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : రాంట్‌జన్
2) శంభాజీ అనంతరం మరాఠా పాలకుడు ఎవరు.?
జ : రాజారామ్
3) మరాఠాలు గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను ఎవరి నుంచి నేర్చుకున్నారు.?
జ : గోల్కొండ అధికారులు అక్కన్న, మాదన్న నుండి
4) బొద్దింక హృదయం లోని గదుల సంఖ్య .?
జ: 13 గదులు
5) ఒక హృదయ స్పందనలో పంపు చేయబడే రక్తం పరిమాణం.?
జ : 70 మిల్లి లీటర్లు
6) గుండె ఒక్క నిమిషం లో ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తోంది.?
జ : 5 లీటర్లు (5040 మిల్లీ లీటర్లు)
7) హృదయ స్పందన రేటు అధికంగా ఉండటాన్ని ఏమంటారు.?
జ : టాకి కార్డియా
8) హృదయ స్పందన రేటు తక్కువగా ఉండటాన్ని ఏమంటారు.?
జ : బ్రాకీ కార్డియా
9) అతి చిన్న హృదయం ఏ జీవిలో ఉంటుంది.?
జ : కోయల్ టిట్ పక్షి
10) బసవ పురాణం రచయిత ఎవరు.?
జ : పాల్కురికి సోమనాథుడు
11) మారణ తెలుగులో రచించిన మార్కండేయ పురాణం ను ఎవరికి అంకితం ఇచ్చాడు.?
జ : గన్నయ నాయకుడు
12) వృషాదీప శతకం ఎవరు రచించారు.?
జ : పాల్కురికి సోమనాథుడు
13) మహమ్మదీయ పాలకులు మొదటిసారి ఓరుగల్లు పై ఎప్పుడు దాడి చేశారు.?
జ : 1303
14) వాతావరణ కాలుష్య సూచికలు అని వేటిని పిలుస్తారు.?
జ : మాస్ మెక్కలు, లైకేన్స్, డాప్నియా
15) చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా పేరు ఏమిటి.?
జ : సూడోమోనాస్
16) వరి నారు మొక్కలలో తెలివి తక్కువ మొలక వ్యాధికి కారణమైనది ఏది.?
జ : శిలీంద్రాలు
17) శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది.?
జ : కాలేయం
18) మానవుడిలో ఉండే కేంద్రక రహిత సజీవ కణాలు ఏవి.?
జ : ఎర్ర రక్త కణాలు
19) జలగల పోషణ విధానం ఏది.?
జ : సాంగ్వివోరస్
20) లివర్ సిర్రోసిస్ కు కారణం ఏమిటి.?
జ : ఆల్కహాల్
21) డయాలసిస్ యంత్రం అనేది ఒక.?
జ : కృత్రిమ మూత్రపిండం
22) తెలంగాణ రాష్ట్రంలో సదర్ అనే ఉత్సవాన్ని ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు.?
జ : దీపావళి
23) గుస్సాడీ నృత్యం ను ఏ పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు.?
జ : దీపావళి
24) తెలంగాణలో పాలరాయి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది.?
జ : ఖమ్మం
15) సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు.?
జ : పోచంపల్లి
26) తెలంగాణ ప్రాంతంలో మొహర్రం ను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు.?
జ : కులీ కుతుబ్ షా
27) మిద్దె రాములు, చుక్క సత్తయ్య ఏ కళలో ప్రావీణ్యత సాధించిన వ్యక్తులు.?
జ : ఒగ్గు కథ
28) తెలంగాణలో గాజుల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం ఏది.?
జ : హైదరాబాద్
29) బోనాల పండగ సందర్భంగా ప్రదర్శించే నృత్యం ఏది.?
జ : గరగ నృత్యం
30) కుతుబ్ షాహీ లు ఏ మతస్థులు.?
జ : షియా
31) గోబి ఎడారి ఉన్న ప్రదేశం ఏది.?
జ : మంగోలియా – చైనా
32) షామోఎడారి అని దేనికి పేరు.?
జ : గోబి ఎడారి
33) సాల్ట్ ఎడారి అని దేనికి పేరు.?
జ : దస్త్ ఈ కవీర్ (ఇరాన్)
34) శరీరంలో అతిపెద్ద గ్రంధి ఏది.? జ : కాలేయం
