Gk bits in telugu by bikki news

Standard GK bits in Telugu part 159 – జీకే బిట్స్

BIKKI NEWS : Standard GK bits in Telugu part 159 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్ రౌండప్.

Standard GK bits in Telugu part 159

1) ఎమల్షన్ ఏ రకమైన కొల్లాయిడ్ .?
జ : ద్రవంలో ద్రవం

2) పొగ ఏ కొల్లాయిడ్ రకానికి చెందింది.?
జ : గాలిలో ఘనపదార్థం

3) భారమితి ని కనుగొన్న శాస్త్రవేత్త.?
జ : టారిసెల్లి

4) ఆవిరి యంత్రం లోని ఏ శక్తి ఏ శక్తి గా మారుతుంది.?
జ : ఉష్ణ – యాంత్రిక

5) కుట్టు మిషన్ లో సూది చేసే చలనం.?
జ : కంపన చలనం

7) జడత్వం దేనిపై ఆధారపడుతుంది.?
జ : ద్రవ్యరాశి

8) సిలిండర్ లోని వాయువు కు ఉండే శక్తి ఏది.?
జ : స్థితి శక్తి

9) విల్లు నుంచి వదిలన బాణం ఏ సూత్రాన్ని పాటిస్తుంది.?
జ : న్యూటన్

10) నిజాం ప్రభుత్వానికి సంస్థనాధిశులు ధన రూపంలో చెల్లించే శిస్తును ఏమంటారు.?
జ : పేష్కస్

11) భీమునిపాదం జలపాతం ఎక్కడ ఉంది.?
జ : సీతానగరం

12) తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికీ వెట్టిచాకిరి ఎక్కువగా ఉన్న జిల్లా ఏది.?
జ : మహబూబ్ నగర్

13) పేస్ మేకర్ దేనికి సంబంధించింది.?
జ : గుండె

14) డెక్స్‌ట్రో కార్డియా అనగానేమి. ?
జ : గుండె కుడి వైపు ఉండటం

15) మానవుడిలో సాదరణ హృదయ స్పందన రేటు.?
జ : 72/ నిమిషం

16) మానవ హృదయం ఒక.?
జ : కండర నిర్మితం + నాడీ జనకం

17) రక్తపోటు ను కొలిచే సాధనం పేరు ఏమిటి.?
జ : స్పిగ్నోమానో మీటర్

18) బ్లూ బేబీ అనగానేమి.?
జ : గుండె సంబంధించిన అనారోగ్యంతో జన్మించిన శిశువు

19) చేప హృదయం లోని గదుల సంఖ్య.?
జ : 2

20) ఉభయచరాలలోని హృదయం లోని గదుల సంఖ్య.?
జ : 3

21) గుండె సంకోచాన్ని ఏమంటారు. ?
జ : సిస్టోల్

22) గుండె వ్యాకోచాన్ని ఏమంటారు.?
జ : డయాస్టోల్

23) మానవుని హృదయం బరువు ఎంత.?
జ : 300 గ్రాములు

24) నీటి తిమింగలం యొక్క హృదయం బరువు.?
జ : 750 కిలోలు

25) ప్రపంచ హృదయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : సెప్టెంబర్ 29

26) కృత్రిమ గుండె బరువు ఎంత.?
జ : 400 గ్రాములు

26) మొదటి ప్రయోగాత్మక కృత్రిమ గుండె పేరు.?
జ : జార్విక్ – 7 (1981)

28) మానవుడి గండె ఉండే ప్రదేశం పేరు.?
జ : మీడియాస్టెనం

29) మయోగ్లోబిన్ లో ఉండే అయాన్స్ ఏవి.?
జ : మెగ్నీషియం

30) పిండంలో మొదట ఏర్పడే అవయువం ఏది.?
జ : గుండె

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →