BIKKI NEWS (OCT. 09) : CPGET 2025 2nd PHASE COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలలో పరిధిలో పీజీ కళాశాలల్లో రెండో దశ సీపీగెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు.
CPGET 2025 2nd PHASE COUNSELLING SCHEDULE
రెండో దశ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 10 నుంచి 14వ తేదీ వరకు కలదు.
దరఖాస్తు ఎడిట్ అవకాశం అక్టోబర్ 15న కల్పించారు.
అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ అవకాశాలను అక్టోబర్ 15 నుండి 16 వరకు కల్పించారు.
వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ కు అక్టోబర్ 17న అవకాశం కలదు
రెండో దశ సీట్లను అక్టోబర్ 21వ తేదీన కేటాయించనున్నారు.
సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 24వ తేదీ లోపు కళాశాలలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది.
వెబ్సైట్ : https://cpget.ouadmissions.com/#
CPGET RESULTS LINK
- Latest current affairs 21 june 2026 – కరెంట్ అఫైర్స్
- Top Current affairs 20 june 2026 – కరెంట్ అఫైర్స్
- New Mee Seva centres – మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన
- Nalgonda district Anganwadi jobs 2026 – అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- India rank in global indices 2026 – వివిధ సూచీలలో భారత్ స్థానం
