BIKKI NEWS (NOV. 12): CBSE SINGLE GIRL CHILD SCHOLARSHIP 2025. సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2026 కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.
CBSE SINGLE GIRL CHILD SCHOLARSHIP 2025
ఈ పథకం ద్వారా బాలికలు ఏకైక సంతానంగా ఉన్నచో స్కాలర్షిప్ ను అందజేస్తారు
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన బాలికల నుండి 2025 సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ కింద దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
స్కాలర్షిప్ విలువ : నెలకు 1000/- చొప్పున రెండు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అందిస్తారు.
అర్హతలు : సీబీఎస్ఈ లో పదోతరగతిలో 70% తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ అనుబంధ విద్యాసంస్థలో 11వ తరగతి అడ్మిషన్ పొంది ఉండాలి.
ఇప్పటికే ఈ స్కాలర్షిప్ అందుకుంటున్న విద్యార్థినిలు 12వ తరగతిలో రెన్యువల్ చేసుకోవాలంటే పదకొండవ తరగతిలో 70% మార్కులను సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
CBSE SCHOLARSHIP LINK
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
