BIKKI NEWS (DEC.26) : BANK OF INDIA APPRENTICE VACANCIES. బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
BANK OF INDIA APPRENTICE VACANCIES.
అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి : డిసెంబర్ 01- 2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
స్టైఫండ్ : నెలకు 13 వేల రూపాయలను చెల్లిస్తారు
దరఖాస్తు ఫీజు : 800/- (SC, ST – 600/-, దివ్యాంగులకు 400/-)
దరఖాస్తు విధానం గడువు: ఆన్లైన్ ద్వారా 2026 జనవరి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానము : రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
వెబ్సైట్ : BANK OF INDIA
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
