BIKKI NEWS (JAN. 05) : AP MSRB JOB NOTIFICATION 2026. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ )AP DME JOBS) పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
AP MSRB JOB NOTIFICATION 2026
ఖాళీల వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లీనికల్) – 130
అసిస్టెంట్ ప్రొఫెసర్ (నాన్ క్లీనికల్) – 16
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ) – 74
అర్హతలు : MD, MS, DNB, DM, MCH అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన స్కేలు : 68,900/- – 2,05,500/-
అప్లికేషన్ ఫీజు : 2000/- (SC, ST, BC, EWS, PWD – 1500/-)
దరఖాస్తు విధానం, గడువు : 2026 జనవరి 08 నుంచి 21 వరకు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు
పూర్తి నోటిఫికేషన్ PDF link
వెబ్సైట్ : https://dme.ap.nic.in/

