BIKKI NEWS (OCT. 16) AP DSC NOTIFICATION ON 1st January 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు టెట్ మరియు నూతన డీఎస్సీ నోటిఫికేషన్ తేదీలను ప్రకటించారు.
AP DSC NOTIFICATION ON 1st January 2026
మరో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఇలా ప్రతి ఏడాది టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తానని మంత్రి తెలిపారు.
జనవరి ఒకటో తేదీన 2026 మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో 10 వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయమన్నారు. ఈ పోస్టులకు సంబంధించి మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు.
AP TET NOTIFICATION ON NOVEMBER 10rh
అలాగే నవంబర్ 10వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, టెట్ అర్హతల్లో కీలక మార్కులు చేసే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం

