- BIKKI NEWS : 23-01-2026
NEET PG and MDS 2026 EXAMS SCHEDULE. నీట్ పీజీ 2026 మరియు నీట్ ఎండీస్ 2026 పరీక్షల తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది.
NEET PG and MDS 2026 EXAMS SCHEDULE
నీట్ ఎండీఎస్ పరీక్షను మే 02 – 2025తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
నీట్ పీజీ పరీక్షలను ఆగస్టు 30 – 2026వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహిస్తారు.
నీట్ ఎండీఎస్ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని మే 31 గా నిర్ణయించారు. అలాగే నీట్ పీజీ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీని సెప్టెంబర్ 30 గా నిర్ణయించారు.
- Rain Holiday today – ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
