Emrs

EMRS 2026 – ఏకలవ్య మోడల్ స్కూల్ అడ్మిషన్స్

  • BIKKI NEWS : 20-01-2026

EMRS 2026 – Telangana ekalavya model school entrance test 2026. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 23 ఏకలవ్య మోడల్ స్కూల్ లలో 1380 వరకు ఉన్న 6వ తరగతి సీట్లను భర్తీ చేయడానికి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేశారు. (తాజా విద్యా వార్తలు)

EMRS – Telangana ekalavya model school entrance test 2026

2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏకలవ్య మోడల్ స్కూల్ లలో 6 వ తరగతి ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 వ తేదీ వరకు కలదు.

విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం లో 5 వ తరగతి చదువుతూ ఉండాలి.

2026 మార్చి 31 నాటికి 13 సంవత్సరాల లోపు ఉండాలి.

100 మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది.

  • మెంటల్ ఎబిలిటీ టెస్ట్ – 50
  • ఆర్థిమెటిక్ టెస్ట్ – 25
  • లాంగ్వేజ్ టెస్ట్ – 25

TG EMRS ప్రవేశ పరీక్ష తేదీ 2026 మార్చి 29 న నిర్వహించనున్నారు.

వెబ్సైట్
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →