INTER HALL TICKETS – ఇంటర్ హాల్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి

Inter hall tickets - ఇంటర్ హాల్ టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి - bikki news
  • BIKKI NEWS : 20-01-2026

INTER HALL TICKETS – Telangana Intermediate preview hall tickets 2026 released. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల ప్రివ్యూ హాల్ టికెట్లను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Telangana Intermediate preview hall tickets 2026

రివ్యూ హాల్ టికెట్ లో ఏమైనా తప్పులు దొర్లితే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ కు తెలియజేయడం ద్వారా ఒరిజినల్ హాల్ టికెట్ లో తప్పులు దొర్లకుండా చూసుకోవచ్చు.

ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రివ్యూ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు.

ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చు ‌

INTER FIRST YEAR PREVIEW HALL TICKETS 2026

INTER SECOND YEAR PREVIEW HALL TICKETS 2026

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →