STAFF NURSE – స్టాఫ్ నర్స్ ఉద్యోగాలపై కీలక అప్డేట్

Staff nurse - స్టాఫ్ నర్స్ ఉద్యోగాలపై కీలక అప్డేట్ - bikki news

BIKKI NEWS (DEC. 24) : TELANGANA STAFF NURSE JOBS PROVISIONAL LIST.. తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి (MHSRB) కీలక ప్రకటన రాష్ట్ర ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల నియామకానికి మొదటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.

TELANGANA STAFF NURSE JOBS PROVISIONAL LIST

CBT పరీక్ష రాసిన 40,423 మంది అభ్యర్థుల మార్కులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్, నియామకాల్లో పారదర్శకత కోసం, ప్రతి దశలో అభ్యంతరాలకు అవకాశం కల్పిస్తన్నట్లు ప్రకటించారు.

ప్రొవిజనల్ లిస్టు లో ఏమైనా అభ్యంతరాల ఉంటే డిసెంబర్ 24 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.

అభ్యంతరాల పరిశీలన అనంతరం రెండో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని ,

1:1.5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు నిలుస్తామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు.

అభ్యర్థులు జనవరిలో ఉద్యోగాల్లో చేరే అవకాశం కలదు. అలాగే ఇప్పటికే ఎంపికైన 1,260 ల్యాబ్ టెక్నీషియన్లు కూడా జనవరి లో నియామకం కానున్నారు.

FIRST PROVISIONAL MERIT LIST

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →