Job Mela – డిసెంబర్ 6న కరీంనగర్ లో జాబ్ మేళా

Job mela - డిసెంబర్ 6న కరీంనగర్ లో జాబ్ మేళా - bikki news

BIKKI NEWS (DEC. 05) : Job mela in Karimnagar on 6th December. 2024-25లో ఇంటర్ పూర్తి చేసిన కరీంనగర్ జిల్లా విద్యార్థుల కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో HCL టెక్నాలజీ వారు ఉద్యోగ మేళాను డిసెంబర్ 06న కరీంనగర్ నిర్వహిస్తున్నారని జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ తెలిపారు.

Job mela in Karimnagar on 6th December

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన వారు బస్టాండ్ సమీపంలోని చర్చి ఎదురుగా గల స్పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో ఉదయం పది గంటలకు హాజరుకావాలని సూచించారు.

పదో తరగతి, ఇంటర్ విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, మొబైల్, ఫొటోతో హాజరుకావాలని చెప్పారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →